ఐపీఎల్​లో అత్యధిక వికెట్లు తీసిన టాప్​ 5 బౌలర్లు వీరే..

ANI

By Sharath Chitturi
Apr 23, 2024

Hindustan Times
Telugu

ఐపీఎల్​ అంటే బ్యాటర్స్​కి క్రేజ్​ ఎక్కువగా ఉంటుంది. కానీ కొందరు తమ బౌలింగ్​తో బ్యాట్స్​మెన్​ని ముప్పుతిప్పలు పెడతారు. టాప్​-5 వికెట్​ టేకర్స్​ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి.

ANI

యుజ్వెందర్​ చాహల్ (ఆర్​ఆర్​)​:- మ్యాచ్​లు- 152, వికెట్లు- 200

ANI

డ్వైన్​ బ్రావో (సీఎస్కే):- మ్యాచ్​లు- 161, వికెట్లు- 183

ANI

పీయుష్​ చావ్లా (ఎంఐ):- మ్యాచ్​లు- 185, వికెట్లు- 181

ANI

భువనేశ్వర్​ కుమార్​ (ఎస్​ఆర్​హెచ్​):- మ్యాచ్​లు- 167, వికెట్లు- 174

ANI

అమిత్​ మిశ్రా (ఎల్​ఎస్​జీ):- మ్యాచ్​లు- 161, వికెట్లు- 173

ANI

సునీల్​ నరైన్​, రవిచంద్ర అశ్విన్​, లసిత్​ మలింగ, జస్ప్రిత్​ బుమ్రా, రవింద్ర జడేజాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ANI