శరీరంలోని ఏ భాగంలోనైనా చిన్న నొప్పిని తగ్గించడంలో పెయిన్ కిల్లర్స్ పని చేస్తాయి. కానీ రకరకాల నొప్పులకు మాత్రలు వేసుకోవడం అలవాటు చేసుకోకూడదు.
Unsplash
By Anand Sai
Sep 25, 2024
Hindustan Times
Telugu పెయిన్ కిల్లర్స్ అతిగా వాడితే అనేక రకాల తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Unsplash
చిన్నపాటి నొప్పులకు కూడా పదే పదే మాత్రలు వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వలన వచ్చే సమస్యలు ఏంటి?
Unsplash
పెయిన్ కిల్లర్స్ అతిగా తీసుకుంటే కడుపు చికాకు, అల్సర్, అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది నిపుణులు అంటున్నారు.
Unsplash
పెయిన్ కిల్లర్స్ ఎక్కువ కాలం వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. దీని వల్ల రక్తప్రసరణ సరిగా జరగదు.
Unsplash
కాలేయ సమస్యలను కలిగిస్తుంది. మాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కాలేయ వైఫల్యానికి దారి తీయవచ్చు.
Unsplash
పెయిన్ రిలీవర్లను ఎక్కువగా వాడటం వల్ల కొందరిలో తలనొప్పి వస్తుంది. ఈ రకమైన తలనొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి.
Unsplash
పెయిన్‌కిల్లర్స్‌ను నాలుగైదు గంటల తేడాతో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే తరచూగా తీసుకోకూడదు.
Unsplash
ఈ ఆహారాలతో విటమిన్ సీ వేగంగా పెరుగుతుంది! కచ్చితంగా తినాలి..
pexels
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి