మెహ‌రీన్ టాలీవుడ్ సిల్వ‌ర్‌స్క్రీన్‌పై ద‌ర్శ‌న‌మిచ్చి ఏడాది దాటిపోయింది. 

twitter

By Nelki Naresh Kumar
May 30, 2024

Hindustan Times
Telugu

గ‌త ఏడాది రిలీజైన స్పార్క్ త‌ర్వాతతెలుగులో  కొత్త సినిమాపై సంత‌కం చేయ‌లేదు మెహ‌రీన్‌.

twitter

సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన మెహ‌రీన్ టూర్స్‌తో ఎంజాయా్ చేస్తోంది. 

twitter

ప్ర‌స్తుతం మెహ‌రీన్ మాల్దీవుల్లో  షికారు చేస్తోంది.

twitter

బీచ్ అందాల‌ను చూసి మైమ‌ర‌చిపోతున్న ఫొటోల‌ను మెహ‌రీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేసింది

twitter

ఈ ఫొటోల్లో బ్లాక్ డ్రెస్‌లో మెహ‌రీన్ జ‌ల‌కాలాడుతూ  త‌డి అందాల‌తో ఫ్యాన్స్ గుండెల్లో  గుబులు రేపుతోంది. 

twitter

మెహ‌రీన్ బీచ్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. 

twitter

ఓ వెబ్‌సిరీస్‌తో మెహ‌రీన్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. 

twitter

నోటి దుర్వాసనను తగ్గించగల ఫుడ్స్ ఇవి 

Photo: Pexels