స్ట్రెస్​ కారణంగా జుట్టు రాలుతోందా? ఈ టిప్స్​ పాటిస్తే అద్భుత ఫలితాలు..

Pexels

By Sharath Chitturi
Mar 26, 2024

Hindustan Times
Telugu

నేటి తరానికి ఎదురయ్యే అతిపెద్ద సమస్యల్లో ఒకటి స్ట్రెస్​. ఈ స్ట్రెస్​తో మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా.. జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది.

Pexels

స్ట్రెస్​ కారణంగా జుట్టు రాలడాన్ని ఆపేందుకు కొన్ని టిప్స్​ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..

Pexels

మెడిటేషన్​ చేయండి. బ్రీతింగ్​ వ్యాయామాలు చేయండి. రోజుకు కనీసం 10 నిమిషాలైనా వీటిని చేస్తే.. స్ట్రెస్​ తగ్గుతుంది. జుట్టు రాలడం ఆగుతుంది.

Pexels

మీ చుట్టుపక్కన ఎన్విరాన్మెంట్​ని పాజిటివ్​గా ఉంచుకోండి. కాలుష్యానికి దూరంగా ఉండండి.

Pexels

స్కాల్ప్​ని ఎప్పటికప్పుడు మసాజ్​ చేస్తూ ఉండండి. బ్లడ్​ ఫ్లో మెరుగుపడి.. జుట్టు రాలడం తగ్గుతుంది.

Pexels

బ్యాలెన్స్​డ్​ డైట్​ తీసుకోవాలి. ఐరన్​, విటమిన్​ డీ, జింక్​ వంటి పోషకాలు మీ డైట్​లో కచ్చితంగా ఉండాలి. అప్పుడే జుట్టు మళ్లీ పెరుగుతుంది.

Pexels

డైట్​లో బాదం, వాల్​నట్స్​, కాజు కూడా ఉండేడట్టు చూసుకోండి. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

Pexels

వేసవిలో బరువు తగ్గేందుకు తోడ్పడే 5 రకాల కూరగాయలు ఇవి

Photo: Pexels