వేసవిలో చెమటల్లో స్విమ్మింగ్​ చేస్తున్నారా? ఇలా చేస్తే రిలీఫ్​!

Pexels

By Sharath Chitturi
Apr 02, 2024

Hindustan Times
Telugu

వేసవిలో శరీరానికి చెమటలు పట్టడం సాధారణం. చెమటలతో చిరాకు వస్తుంది. అయితే.. కొన్ని టిప్స్​ పాటిస్తే చెమటల నుంచి రిలీఫ్​ పొందొచ్చు.

Pexels

ఎప్పటికప్పుడు స్నానం చేయండి. సమ్మర్​లో చెమటలు, డెడ్​ స్కిన్​ సెల్స్​, దుమ్మును దూరం చేసేందుకు షవర్స్​ తీసుకోవాలి. హైజీన్​గా ఉంటారు.

Pexels

లూజు లేదా కంఫర్ట్​ని ఇచ్చే దస్తులు ధరించండి. శరీరం నుంచి గాలి బయటకు వెళ్లేంత గ్యాప్​ ఉండాలి.

Pexels

టైట్​ దుస్తులు వేస్తే శరీరానికి చెమట అత్తుకోపోయి, ఇంకా ఇబ్బంది పడతారని గుర్తుపెట్టుకోవాలి.

Pexels

వర్కౌట్స్​ చేసిన తర్వాత కోల్డ్​ షవర్స్​ తీసుకోండి. బాడీ రిలీఫ్​గా ఉంటుంది, చెమట తగ్గుతుంది.

Pexels

చెమట ద్వారా నీరు బయటకి వెళ్లిపోతుంది. డీహైడ్రేషన్​ అవ్వకుండా ఉండేదుకు.. ఎప్పటికప్పుడు మంచి నీరు తాగాలి.

Pexels

ఫేస్​ మిస్ట్​ని వాడండి. స్కిన్​ హైడ్రేటెడ్​గా ఉంటుంది. మొటిమల సమస్యలు కూడా దూరమవుతాయి.

Pexels

బ్లూ కలర్ డ్రెస్సులో రష్మిక మందన్నా హై ఓల్టేజ్ గ్లామర్ షో

Instagram