పెళ్లి తంతులో మెహందీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. మెహెందీ ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు తప్పకుండా పాటించాలి. అవేంటో చూద్దాం.