శరీరంలో యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగితే గౌట్ వ్యాధికి దారి తీస్తుంది. ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య చాలామందిని వేధిస్తుంది. తిన్న ఆహారం జీర్ణం అయిన తర్వాత విడుదల చేసే పోషకాలలో ఇది కూడా ఒకటి. అయితే దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూడండి