ఒంటరి జీవితంతో మానసికంగా దెబ్బతిన్నారా? ఇలా చేయండి..
pixabay
By Sharath Chitturi Feb 23, 2024
Hindustan Times Telugu
ఒంటరిగా జీవిస్తే.. లైఫ్‌ని మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఒంటరితనం చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుంది. మానసికంగా డౌన్ అవుతారు. ఆ సమయంలో కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
pixabay
మీకంటూ ఒక ఐడియల్ స్పేస్‌ని క్రియేట్ చేసుకోండి. అందులో మీరు ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలి. ఏ పనులు చేస్తే సంతోషంగా ఉంటారో.. అవి ఆ స్పేస్‌లో ఉండాలి.
pixabay
ఔట్‌డోర్స్‌లో సమయం గడపండి. మీకు నచ్చిన ట్రిప్స్ ప్లాన్ చేయండి.
pixabay
ప్రకృతిని ఎంత ప్రేమిస్తే.. మీ మూడ్ అంత మెరుగ్గా ఉంటుంది. డైలీ రోటీన్ నుంచి బ్రేక్ తీసుకోండి.
pixabay
ఒంటరిగా జీవిస్తున్నా.. స్నేహితులు, బంధువులతో కనెక్షన్స్ ఉండటం మంచిదే! ఫోన్స్‌లో అయినా వారితో టచ్‌లో ఉండండి.
pixabay
ఒక డైలీ రొటీన్‌ని ప్లాన్ చేసుకోండి. ఏదో ఒక పని చేస్తూ ఉంటే.. మీలో నెగిటివ్ ఆలోచనలు రావు!
pixabay
ఒంటరిగా ఉంటే.. మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసుకోవచ్చు. ఆరోగ్యం, కెరీర్ వంటి వాటిపై దృష్టి పెట్టుకుని.. మీరు ది బెస్ట్ అయ్యేందుకు ప్రయత్నించండి.
pixabay
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి