సేవింగ్స్​ చేసేందుకు జీతం సరిపోవట్లేదా? అయితే ఇది మీకోసమే

HT

By Sharath Chitturi
Mar 26, 2023

Hindustan Times
Telugu

నెల ప్రారంభానికి ముందే బడ్జెట్​ వేసుకోవాలి. దేనికి ఎంత ఖర్చు అవుతోందో చూసుకోవాలి.

HT

బడ్జెట్​ ప్లాన్​ చేసుకోవడమే కాదు.. దానిని అమలు చేయాలి

HT

అనవసరమైన ఖర్చులను వెంటనే కట్​ చేయాలి

HT

బిల్లులు పోనూ ఇతర ఖర్చుల కన్నా ముందు సేవింగ్స్​ చేయాలి

HT

సేవింగ్స్​ అన్నది ఒక్క రూపాయి అయినా, 10 రూపాయలు అయినా పర్లేదు

HT

పిల్లల చదువులు, రిటైర్మెంట్​, ఆరోగ్యం వంటి గోల్స్​ పెట్టుకుని సేవ్​ చేయాలి

HT

సేవింగ్స్​తో పాటు ఎమర్జెన్సీ ఫండ్​ని కూడా ఉంచుకోవడం ఉత్తమం

HT

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels