గర్భం అనేది స్త్రీ జీవితంలో ఒక అద్భుతమైన సమయం.

Image Credit Unsplash

By HT Telugu Desk
Apr 25, 2023

Hindustan Times
Telugu

మెుదటిసారి గర్భందాల్చిన వారు జాగ్రత్తలు తీసుకోవాలి.

Image Credit Unsplash

మొదటి మూడు నెలల్లో ఎక్కువగా ప్రయాణాలు చేయోద్దు.

Image Credit Unsplash

వాహనాలు నడపడం మానుకోవాలి.

Image Credit Unsplash

కూరగాయలు, గుడ్లు, పాలు, సీఫుడ్, మొలకలు, పండ్లు తినాలి.

Image Credit Unsplash

ఉప్పు, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి.

Image Credit Unsplash

రాత్రికి ఎనిమిది గంటల నిద్ర పోవాలి.

Image Credit Unsplash

ఒత్తిడితో కూడిన పనికి దూరంగా ఉండాలి.

Image Credit Unsplash

ఆ ఆహారాలు తింటే.. రాలిపోయిన జుట్టు వెంటనే పెరుగుతుంది!

pixabay