Pragya Jaiswal In Blue Long Frock: నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ సినిమాలో హీరోయిన్‌గా ఆకట్టుకున్న ప్రగ్యా జైస్వాల్ తాజాగా బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్‌లో గ్లామర్ షో చేసింది. డ్రెస్సుతో ఆట ఆడటం అంటే ఇష్టమని క్యాప్షన్ రాసుకొచ్చింది.