గర్భంతో ఉన్న మహిళలు రోజుకు ఎన్నిసార్లు తినాలి?

pixabay

By Sharath Chitturi
Feb 20, 2024

Hindustan Times
Telugu

గర్భం సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన గర్భం కోసం కొన్ని టిప్స్​ పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

pixabay

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు 5,6 సార్లు బ్యాలెన్స్​డ్​ మీల్స్​ తీసుకోవాలి. ఫ్లూయిడ్స్​ని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది!

pixabay

రోజుకు కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు నడక ఉండాలి. అలా అని ఎండ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో తిరగకూడదు.

pixabay

సౌకర్యవంతమైన దుస్తులను మాత్రమే వేసుకోండి. ఎంత వీలైతే ఎంత కాళ్లు పైకి పెట్టి ఉంచండి.

pixabay

గర్భం సమయంలో ప్రయాణాలు చేయాల్సి వస్తే.. హిప్​ దగ్గర సీట్​ బెల్ట్​ పెట్టుకోండి. కడుపు దగ్గర వద్దు.

pixabay

గర్భంతో ఉన్న మహిళలకు కనీసం 8 గంటల నిద్ర అవరం. మధ్యాహ్నాలు కూడా నిద్రపోవచ్చు.

pixabay

స్మోకింగ్​, మద్యం, జంక్​ ఫుండ్​ వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels