భోజనం చేయగానే సిగరెట్ తాగడం, టీ, కాఫీల వంటివి తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే, తినగానే నిద్ర కూడా పోకూడదు.