మన శరీరానికి నిద్ర చాలా ముఖ్యం, కానీ ఎక్కువ నిద్ర శరీరానికి హాని కలిగిస్తుంది. విటమిన్ లోపం అధిక నిద్రకు కారణమవుతుంది.
Unsplash
By Anand Sai
May 06, 2024
Hindustan Times
Teluguవిటమిన్లు శరీరానికి అవసరమైన పోషకాలు. దీని లోపం అధిక నిద్ర సమస్యలకు దారితీస్తుంది. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.
Unsplash
అలాగే బద్ధకం, చిరాకు, ఏ పనీ చేయాలనిపించకపోవడం వంటి సమస్యలను కలిగిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనత, హార్మోన్ల అభివృద్ధిలో లోపానికి కారణం అవుతుంది.
Unsplash
విటమిన్ డి మరియు విటమిన్ బి 12 లోపం అధిక నిద్ర సమస్యలకు దారితీస్తుంది.
Unsplash
విటమిన్ డి శరీరానికి చాలా ప్రయోజనకరమైన పోషకం. ఇది ఎముకలను దృఢపరచడంలో సహాయపడుతుంది. శరీరంలో దాని లోపం కారణంగా, అధిక నిద్ర ఏర్పడుతుంది.
Unsplash
విటమిన్ B12 లోపం ఉంటే అధిక నిద్ర సమస్యలకు దారితీస్తుంది. ఇది కాకుండా రక్తహీనత, మానసిక బలహీనత, అలసట, కడుపు సమస్యలు వస్తాయి.
Unsplash
ప్రతిరోజూ పాలు తాగడం వల్ల విటమిన్ డి, బి12 లోపాన్ని నివారించవచ్చు. పాలలో విటమిన్ డి మరియు బి12 పుష్కలంగా ఉంటాయి.
Unsplash
శరీరంలో విటమిన్ డి, బి12 లోపాన్ని తీర్చడానికి సోయాబీన్స్ తినవచ్చు. సోయాబీన్ చాలా పోషకమైన ఆహారం.
Unsplash
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి
Photo: Pexels
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి