కండలు పెంచాలంటే కసరత్తులతోపాటు మంచి ప్రొటీన్ తీసుకోవాలని చెబుతుంటారు

Pixabay

By Hari Prasad S
Oct 06, 2023

Hindustan Times
Telugu

వెజిటేరియన్లు కండలు పెంచాలంటే కూడా కొన్ని కూరగాయలు బాగా ఉపయోగపడతాయి

Pixabay

వెజిటేరియన్లు బ్రోకలి తినడం ద్వారా కండ బలం పెంచుకోవచ్చు

Pixabay

బ్రోకలి ఒంట్లో కొవ్వు పేరుకుపోకుండా చూడటంతోపాటు మంచి ప్రొటీన్ కూడా కలిగి ఉంటుంది

Pixabay

వెజిటేరియన్లకు పాలకూర కూడా కండలు పెంచడానికి తోడ్పడుతుంది

Pixabay

పాలకూరలోని తక్కువ కొలెస్ట్రాల్, అధిక ఫైబర్, ఎక్డిస్టిరాన్ అనే హార్మోన్ కండర శక్తికి సాయం చేస్తుంది

Pixabay

స్వీట్ పొటాటో లేదా చిలగడ దుంపను కూడా కండలు పెంచాలనుకునే వాళ్లు రోజూ తినొచ్చు

Pixabay

కండలు పెంచడానికి ప్రొటీన్‌తోపాటు కార్బొహైడ్రేట్లు కూడా ముఖ్యమే. చిలగడ దుంపలో అవి సమృద్ధిగా లభిస్తాయి

Pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels