ఈ ఆహారాలు తింటే ఏ పని చేయలేరు.. శరీరంలో స్టామినా ఉండదు! 

Pixabay

By Sharath Chitturi
Dec 26, 2023

Hindustan Times
Telugu

మనం తినే ఆహారాల బట్టే మనం ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని రకాల ఆహారాలు తింటే ఎప్పుడు నీరసంగానే ఉంటారని హెచ్చరిస్తున్నారు.

Pixabay

ప్రాసెస్డ్​ ఫుడ్స్​ వల్ల బ్రెయిన్​లోకి అవసరానికి మించిన గ్లూకోజ్​ వెళుతుంది. ఫలితంగా డిప్రెషన్​, నీరసం వంటి ఫీలింగ్స్​ ఏర్పడతాయి.

Pixabay

సన్​ఫ్లవర్​ ఆయిల్​, సోయాబీన్​ ఆయిల్​ వంటి ఇండస్ట్రియల్​ సీడ్​ ఫుడ్స్​ ఆరోగ్యానికి చాలా హానికరం! వీటిల్లో ఉండే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్​ ఇందుకు కారణం.

Pixabay

యాడెడ్​- రిఫైన్డ్​ షుగర్స్​ ఉండే కూల్డ్​ డ్రింక్స్​, కేక్స్​, బ్రెడ్​ వంటి వాటితో శరీరం అన్​స్టేబుల్​గా అవుతుందట.

Pixabay

చిప్స్​, ఫ్రైస్​, పకోడి, సమోసా వంటి ఫ్రైడ్​ ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. వీటితో డిప్రెషన్​ లెవల్స్​ పెరుగుతాయట.

Pixabay

కెఫైన్​ డ్రింక్స్​ని తక్కువగా తీసుకోవాలి. అవి ఎక్కువైతే కూడా శరీరానికి నష్టమే.

Pixabay

గుడ్లు, పండ్లు, పన్నీర్​, చికెన్​, సాల్మోన్​, పాలకూర వంటి ఆహారాలు రోజు తీసుకంటే శరీరం యాక్టివ్​గా ఉంటుంది.

Pixabay

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash