మనం తినే ఆహారంతో లైంగిక సామర్థ్యాన్ని కూడా నిర్ణయిస్తుంది. మందులు వాడటం కంటే మంచి ఆహారం తింటే అంగస్తంభన సమస్య రాదు.
Unsplash
By Anand Sai Aug 04, 2024
Hindustan Times Telugu
తాజా పాలు, క్రీమ్, వెన్న వంటి కొవ్వు పదార్ధాలు లైంగిక ఆరోగ్యాన్ని మంచి స్థితిలో ఉంచుతాయి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలను తీసుకుంటే ఈ విషయంలో అద్భుతాలు చేయవచ్చు.
Unsplash
పురుషుల లైంగిక ఆరోగ్యానికి గుడ్లు కూడా మంచి ఆహారం. గుడ్లలో విటమిన్ B5, B6 పుష్కలంగా ఉంటాయి. లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
Unsplash
పురుషుల లైంగిక శక్తిని పెంచడానికి ఆహారాలలో ఒకటి చాక్లెట్. ఇందులో థియోబ్రోమిన్ అనే పోషకం ఈ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
Unsplash
చేపలను తీసుకోవడం, చేప నూనె మాత్రలు తీసుకోవడం ద్వారా లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Unsplash
పుచ్చకాయలో సమృద్ధిగా ఉండే అమైనో ఆమ్లం, అంగస్తంభనలను బలపరుస్తుంది. ఈ అమైనో ఆమ్లం పురుషాంగానికి రక్త ప్రసరణను పెంచుతుంది.
Unsplash
అల్లం పురుషాంగానికి రక్త ప్రసరణను పెంచుతుంది. కొన్ని వారాలపాటు రోజూ ఒక టీస్పూన్ అల్లం తినండి. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుందని చెబుతారు.
Unsplash
దానిమ్మ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల పురుషాంగానికి రక్త ప్రసరణను పెంచుతుంది. దానిమ్మపండును తీసుకోవడం వల్ల అంగస్తంభన లోపాన్ని సరిచేయవచ్చు.
Unsplash
అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.