డయాబెటిస్ వ్యాధిని అమాంతం పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు తినకూడదు!
pixabay
By Sharath Chitturi Feb 19, 2024
Hindustan Times Telugu
చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు.. అన్ని వయస్కుల వారు డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే.. కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే డయాబెటిస్ ఇంకా పెరుగుతుంది.
pixabay
మైదా, వైట్ రైస్, కేక్స్, పాస్తాల్లో ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. అవి చాలా ప్రమాదకరం.
pixabay
సోడా, స్వీట్ టీ వంటి స్వీటెనర్స్తో బరువు పెరగడంతో పాటు డయాబెటిస్ వ్యాధి కూడా పెరగొచ్చు.
pixabay
షుగర్ అధికంగా ఉండే డ్రింక్స్ రోజుకు రెండుసార్లు తీసుకుంటే.. డయాబెటిస్ వ్యాధి 26శాతం పెరిగే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
pixabay
రెడ్ మీట్ వంటి ప్రాసెస్డ్ మీట్‌కి డయాబెటిస్ రోగులు దూరంగా ఉండాలి.
pixabay
ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్‌కి కూడా డయాబెటిస్ రోగులు దూరంగా ఉండాలి.
pixabay
పాలకూర వంటి ఆకుకూరలు, నట్స్ వంటివి రోజు కింటే.. డయాబెటిస్ రోగులకు మంచిది!