రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే

pixabay

By Haritha Chappa
Feb 17, 2024

Hindustan Times
Telugu

డయాబెటిస్ ఉన్న వారికి రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. వారు బ్లడ్ షుగర్ తగ్గించే ఆహారాలను ప్రతిరోజూ తినాలి. 

pixabay

ఆకుపచ్చని ఆకుకూరలు తినడం వల్ల కార్బోహైడ్రేట్లు తక్కువగా అందుతాయి. కేలరీలు తక్కవగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ఎంత తిన్నా కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు. 

pixabay

 స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు, బ్లాక్ బెర్రీలను తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. ఇవి చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి. 

pixabay

బాదం,పిస్తా, గుమ్మడిగివంజలు వంటివి తినడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రొటీన్ శరీరంలో చేరుతుంది. ఇది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. 

pixabay

 క్వినోవా ఒక ధాన్యం రకం. అన్నానికి బదులు క్వినోవా అప్పుడప్పుడు తినడం అలవాటు చేసుకోవాలి. ఇవి బరువు పెరగనివ్వవు. 

pixabay

రోజూ ఒక కప్పు పెరుగు తినడం చాలా అవసరం. పెరుగును రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. 

pixabay

వంటల్లో పసుపు పొడిని కచ్చితంగా వినియోగించండి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది.

pixabay

కొవ్వు నిండిన చేపలను తినడం తప్పనిసరి. చేప నూనె శరీరంలో అధికంగా చేరుతుంది. ఇది డయాబెటివస్ రోగులకు ఎంతో మేలు చేస్తుంది.

pixabay

కందిపప్పు, పెసరపప్పు, శెనగపప్పు, రాజ్మా వంటివి అధికంగా తినాలి. ఇవి బ్లడ్ షుగర్ పెరగకుండా అడ్డుకుంటాయి. 

pixabay

చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!

Photo: Pexels