శ్రీలీల అందం, ఫిట్‌నెస్ వెనుక రహస్యాలు ఇవే

Sreeleela/ Instagram

By Haritha Chappa
Feb 09, 2024

Hindustan Times
Telugu

ఇరవై రెండేళ్లకే స్టార్ డమ్ తెచ్చుకుంది శ్రీలీల. ఆమె అందం కుర్రకారును కట్టిపడేస్తోంది. ఇక ఆమె వేసే డ్యాన్సులు ఎంతో మంది ఫిదా అయిపోయారు.

Sreeleela/ Instagram

శ్రీలీల తన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రోజూ యోగా చేస్తుంది. ప్రతి రోజూ 45 నిమిషాల పాటూ కచ్చితంగా యోగా సెషన్లో పాల్గొంటుంది. 

Sreeleela/ Instagram

ఎంత బిజీగా ఉన్నా కూడా వర్కవుట్స్ మిస్ చేయదు.  ఫిట్ ఉండేందుకు ఆమె ప్రతి రోజూ వర్కవుట్స్ చేస్తుంది. 

Sreeleela/ Instagram

ఆమె రోజూ శక్తినిచ్చే వ్యాయామామాలు, కార్డియో వ్యాయామాలు చేస్తుంది. 

Sreeleela/ Instagram

ట్రెడ్ మిల్ రన్నింగ్, వెయిట్ లిఫ్టింగ్, రోప్ పుల్లింగ్ వంటివి కచ్చితంగా చేస్తుంది. ఆమె శరీరం మెరుపుతీగలా ఉండటానికి ఇవే కారణం. 

Sreeleela/ Instagram

శ్రీలీల స్వ్కాట్స్, బెంచ్ ప్రెషర్స్, డెడ్ లిఫ్ట్స్, పుల్ అప్స్... వంటి వ్యాయామాలు ఇష్టంగా చేస్తుంది. 

Sreeleela/ Instagram

ఆహారంలో కొబ్బరి నీళ్లు, కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలు, పండ్లు, సలాడ్లు వంటివి తినేందుకు ఇష్టపడుతుంది. 

Sreeleela/ Instagram

క్వినోవా, బ్రౌన్ రైస్, ఆకుపచ్చని కూరగయాలు, ఆకుకూరలు అధికంగా ఆహారంలో ఉండేలా చూసుకుంటుంది. 

Sreeleela/ Instagram

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels