భోజనం చేశాక నారింజ పండ్లు తింటే వచ్చే సమస్యలు ఇవే

pixabay

By Haritha Chappa
Apr 19, 2024

Hindustan Times
Telugu

నారింజ పండ్లు ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. ముఖ్యంగా భోజనం చేశాక తినకూడదు. 

pixabay

అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం... తిన్నాక నారింజ పండ్లు తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది.

pixabay

సాధారణంగా నారింజ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కానీ భోజనం తిన్నాక మాత్రం నారింజలు తినకూడదు. 

pixabay

నారింజ సిట్రస్ పండ్లు జాతిలోకి వస్తుంది. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ నిండి ఉంటుంది. 

pixabay

ఇది పుల్లని రుచిని ఇస్తుంది. భోజనం తరువాత ఈ పండ్లను తినడం వల్ల శరీరంలో టాక్సిన్లు ఏర్పడ వచ్చు. జీర్ణక్రియ సవ్యంగా సాగుతుంది.

pixabay

ఆహారం తిన్నాక పండ్లు తినడం వల్ల అవి అరగడానికి చాలా సమయం పడుతుంది. దీని వల్ల జీర్ణ రసాలు పులిసిపోతాయి. 

pixabay

భోజనం తరువాత నారింజ పండ్లు తినడం వల్ల గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంది.

pixabay

నారింజ పండ్లను ఉదయం 11 గంటలకు, సాయంత్రం నాలుగ్గంటలకు తింటే ఉత్తమం.  

pixabay

చికెన్ తింటే త్వరగా బరువు పెరుగుతారా?