బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు ప్రపోజ్ చేసిన పాక్ క్రికెటర్ నసీమ్ షా

Twitter

By Hari Prasad S
Apr 06, 2023

Hindustan Times
Telugu

ఊర్వశి రౌతేలాకు నసీమ్ ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది

twitter

టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను షోయబ్ మాలిక్ 2010లో పెళ్లి చేసుకున్నాడు

Twitter

పాక్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ 1988లో భారత అమ్మాయి రీటాను పెళ్లాడాడు

Twitter

1983లో మోహ్‌సిన్ ఖాన్ నటి రీనా రాయ్‌ని పెళ్లి చేసుకున్నా రెండేళ్లకే విడిపోయారు

Twitter

ఆస్ట్రేలియాలో పుట్టిన భారత సంతతి అమ్మాయి హ్యూమాను పెళ్లి చేసుకున్న వసీం అక్రమ్

Twitter

పాక్ బౌలర్ హసన్ అలీ భారత అమ్మాయి సమీయా అర్జూని పెళ్లాడాడు

Twitter

నసీమ్ షా, ఊర్వశి లవ్ స్టోరీ పెళ్లి వరకూ వెళ్తుందో లేదో చూడాలి

Twitter

భీమా సినిమాతో మార్చి 8న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది మాళ‌వికా శ‌ర్మ‌. 

twitter