ఛాతీలో మంటగా ఉంటుందా..? ఈ సాధారణ చిట్కాలు పాటించండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jan 20, 2024

Hindustan Times
Telugu

కొందరికి తరచూ ఛాతీలో మంట వేధిస్తుంటుంది. కానీ గుండె పనితీరు మామూలుగానే ఉంటుంది.

image credit to unsplash

జీర్ణాశయంలోని రసాలు గొంతులోకి రావటంతో ఛాతీలో మంటలు వస్తుంటాయి.

image credit to unsplash

ఛాతీలో మంట సమస్య ఉన్న వారు రోజూ పరగడుపున రెండు చెంచాల పెరుగు తిని చూడండి.

image credit to unsplash

ఛాతీలో మంట సమస్య ఉన్నవారు  రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి.

image credit to unsplash

మసాలాలతో తయారు చేసే ఆహారాలకు దూరంగా ఉండాలి.

image credit to unsplash

ఛాతీలో మంట సమస్య ఉన్న వారు రోజూ  టైమ్ కు భోజనం చేయాలి.

image credit to unsplash

ఛాతీలో మంట సమస్య ఉన్న  కాఫీలు, టీలు తక్కువగా తాగవద్దు.. దూరంగా ఉంటే మంచిది. 

image credit to unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels