మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే ఆహారాలు ఇవే

Pixabay

By Haritha Chappa
Dec 21, 2023

Hindustan Times
Telugu

ఎంతో మందికి మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారు. వారిలో వాంతులు, వికారం వంటివి అధికంగా ఉంటాయి.

pixabay

 ఇలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో భాగంగా కొన్నింటిని తినాలి. 

pixabay

పాలకూరను ప్రతిరోజూ తినడం వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశం తగ్గుతుంది. 

pixabay

రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినా కూడా మైగ్రేన్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి ఓట్స్ ను ఆహారంలో చేర్చుకోవాలి. 

pixabay

మెగ్నిషియం అధికంగా ఉండే జీడిపప్పు, బాదం, గుమ్మడి గింజలు వంటివి తినడం వల్ల మైగ్రేన్ రాకుండా ఉంటుంది. 

pixabay

నానబెట్టిన ఎండు ద్రాక్షలు, కిస్‌మిస్‌లు తినడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. 

pixabay

 జీలకర్ర, యాలకులు వేసి నీళ్లలో వేసి టీ కాచుకుని తాగాలి. 

pixabay

ఆవు నెయ్యిని ఆహారంలో భాగంగా తింటే మైగ్రేన్ రాకుండా ఉంటుంది. 

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels