కంటిచూపును సహజంగా కాపాడే ఆహారాలు ఇవే

pixabay

By Haritha Chappa
Jun 27, 2024

Hindustan Times
Telugu

కంటి చూపును ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి. వయసుతో పాటూ కంటిచూపు మందగిస్తుంది. కొన్ని ఆహారాలను తినడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. 

pixabay

క్యారెట్లు తినడం వల్ల విటమిన్ ఎ అందుతుంది. ఇది కంటి చూపును కాపాడుతుంది. 

pixabay

పాలకూరను తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.

pixabay

 చిలగడ దుంపలలో బీటా కెరాటిన్, విటమిన్ ఇ లభిస్తాయి.

pixabay

రెడ్ పెప్పర్స్ తను అప్పుడప్పుడు తింటే కంటి ఆరోగ్యానికి మంచిది. 

pixabay

బ్రకోలిలో విటమిన్ సి, బీటా కెరాటిన్, లూటీన్, జియాక్సంతిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కంటికి మంచిది.

pixabay

గుమ్మడి కాయలో విటమిన్ సి, బీటా కెరాటిన్, విటమిన్ ఇ వంటివి ఉంటాయి.

pixabay

 పచ్చి బఠానీలలో లూటీన్, విటమిన్ సి, జింక్ వంటివి ఉంటాయి. వయసు సంబంధిత కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. 

pixabay

దానిమ్మ తొక్కల పొడితో టీ - ఈ ప్రయోజనాలు తెలుసుకోండి

image credit to unsplash