రక్తాన్ని గడ్డకట్టకుండా చేసే ఆహారాలు ఇవే, గుండెకు మేలు

pixabay

By Haritha Chappa
Feb 22, 2024

Hindustan Times
Telugu

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రక్తం గడ్డకట్టకుండా ఉండాలి. రక్తం పలుచగా ఉంటేనే రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. రక్తాన్ని పలుచన చేసే కొన్ని ఆహారాలు ఉన్నాయి. 

pixabay

కొవ్వు పట్టిన చేపలు

pixabay

పసుపు పొడి

pixabay

అల్లం పొడి

pixabay

వెల్లుల్లి

pixabay

బెర్రీ పండ్లు

pixabay

డార్క్ చాక్లెట్

pixabay

ఆలివ్ ఆయిల్

pixabay

శరీరంలో లక్షల కోట్ల జీవకణాలకు శక్తిని సమకూర్చడానికి పనిచేసే అవయవాల సమాహారమే జీర్ణాశయ వ్యవస్థ..