అద్బుతమైన ప్రకృతి అందాల్లో సూర్యాస్తమయం ఒకటి.

By HT Telugu Desk
Oct 07, 2023

Hindustan Times
Telugu

ఎక్కడి నుంచైనా సూర్యాస్తమయం అందంగానే ఉంటుంది.

ఇలాంటి కొన్ని ప్లేసెస్ లో నుంచి చూస్తే మరచిపోలేని అనుభూతినిస్తుంది.

తాజ్ మహల్:  తాజ్ మహల్ బ్యాక్ గ్రౌండ్ లో సన్ సెట్ చూసి తీరాల్సిందే

హ్యావెలాక్ బీచ్ నుంచి సూర్యాస్తమయాన్ని చూసి తీరాల్సిందే..

 కన్యా కుమారిలో సూర్యాస్తమయం చూస్తే మైమరచిపోవాల్సిందే

కేరళ హౌజ్ బోట్ లో నుంచి సన్ సెట్ చూడ్డం మరచిపోలేం.

సూర్యాస్తమయం చూడడానికే మౌంట్ అబూ కి వెళ్తుంటారు.

ఉదయపూర్ లోని మాన్సూన్ పాలెస్ నుంచి సూర్యాస్తమయం చూడడం  అద్భుతం.

చలికాలంలో పెదవులు పొడిబారడం సహజం. కొందరిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. పెదవులు పగిలి ఇబ్బందిగా మారుతుంది. కొన్నిసార్లు రక్తస్రావం కావొచ్చు. శీతాకాలంలో పెదవుల సంరక్షణకు ఈ చిట్కాలు పాటించండి.  

pexels