చలికాలంలో జిమ్‌కి వెళ్తున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి

Image Source From unsplash

By Basani Shiva Kumar
Dec 17, 2024

Hindustan Times
Telugu

చలికాలంలో జిమ్‌కి వెళ్లడం వల్ల కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. బరువు తగ్గడం సులభం అవుతుంది.

Image Source From unsplash

జిమ్‌లో వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

Image Source From unsplash

వ్యాయామం చేయడం వల్ల మన శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. 

Image Source From unsplash

చలికాలంలో జిమ్‌కి వెళ్లడం వల్ల మన శరీరం చురుగ్గా ఉంటుంది.

Image Source From unsplash

వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

Image Source From unsplash

జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేసి నిద్రపోతే.. నిద్ర బాగా పడుతుంది. నిద్ర లేమి సమస్య తగ్గుతుంది.

Image Source From unsplash

వ్యాయామం చేయడం వల్ల మన శరీరం అందంగా తయారవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

Image Source From unsplash

జిమ్‌కి వెళ్లడం వల్ల కొత్త వ్యక్తులతో పరిచయం అవుతారు. వారితో కలిసి వ్యాయామం చేయడం వల్ల ఆనందంగా ఉంటారు.

Image Source From unsplash

చలికాలంలో పచ్చి వెల్లుల్లి తింటే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. . ఆయుర్వేదం ప్రకారం.. వెల్లుల్లిని మహౌషధి అంటారు.

Unsplash