సోంపు తింటే ఏమవుతుంది..! ఈ  విషయాలను తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Apr 25, 2024

Hindustan Times
Telugu

సోంపు తింటే జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఉబ్బరం వంటి సమస్యలు కూడా రావు.

image credit to unsplash

సోంపు సహజ యాంటాసిడ్‌గా కూడా పనిచేస్తుంది.మలబద్ధకం నివారణకు సహాయపడుతుంది. 

image credit to unsplash

సోంపు తింటే శరీరంలో కొవ్వు పదార్థాలు తగ్గుతాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

image credit to unsplash

శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపడంలో సోంపు సహాయపడుతుంది.

image credit to unsplash

సోంపు గింజల్లో పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలోని ఆమ్లాలను నియంత్రించటంలో సహాయపడుతుంది.

image credit to unsplash

సోంపు గింజలను నమలటం వల్ల నైట్రేట్ ను ప్రేరేపిస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించటంలో సహాయపడుతుంది.

image credit to unsplash

సోంపు సంతానోత్పత్తిపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. మహిళల్లో ఋతు చక్రాన్ని ప్రేరేపించడంలో మరియు నియంత్రించడంలో సహాయపడుతుంది.

image credit to unsplash

ఈ సమస్యలు ఉంటే మామిడిని పాలతో పాటూ తీసుకోకూడదు

pixabay