బాలీవుడ్ మూవీ యోధ తో పదకొండేళ్ల తర్వాత బాలీవుడ్లోకి రాశీఖన్నా రీఎంట్రీ ఇస్తోంది. మార్చి 15న ఈ యాక్షన్ మూవీ రిలీజ్ అవుతోంది.