'అరుణాచలం' వెళ్లొద్దామా..! హైదరాబాద్ నుంచి 4 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాల

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
May 19, 2024

Hindustan Times
Telugu

హైదరాబాద్ నుంచి అరుణాచలానికి తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది.

image credit to unsplash

   HYDERABAD - ARUNACHALAM  టూరిజం పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.

image credit to unsplash

    ప్రస్తుతం మే 20 తేదీన హైదరాబాద్ - అరుణాచలం టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఆ తర్వాత అంటే జూన్  19వ తేదీన అందుబాటులో ఉంది.

image credit to unsplash

    బస్సులో అరుణాచలం వెళ్లాల్సి ఉంటుంది. పెద్దలకు రూ. 7500, పిల్లలకు రూ. 6వేల టికెట్ ధరగా నిర్ణయించారు.

image credit to unsplash

    ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా కాణిపాకంతో పాటు అరుణాచలం వెళ్తారు. ఇక్కడ గిరి ప్రదక్షణ చేసుకోవచ్చు. వేలూరు కూడా సందర్శించవచ్చు.

image credit to unsplash

 https://tourism.telangana.gov.in/p వెబ్ సైట్ లోకి వెళ్లి అరుణాచలం టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

image credit to unsplash

ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. 

image credit to unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels