వీకెండ్ లో తెలంగాణ ఊటీ 'అనంతగిరి' ట్రిప్ - ఒక్క రోజులోనే వెళ్లి రావొచ్చు, వివరాలివే
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary May 26, 2024
Hindustan Times Telugu
తెలంగాణ టూరిజం హైదరాబాద్ నుంచి అనంతగిరి హిల్స్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
image credit to unsplash
ప్రతి వీకెండ్ లో శని, ఆదివారం తేదీల్లో అనంతగిరి హిల్స్ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
image credit to unsplash
కేవలం ఒక్క రోజులోనే హైదరాబాద్ - అనంతగిరి హిల్స్ ట్రిప్ ముగుస్తుంది.
image credit to unsplash
హైదరాబాద్ - అనంతగిరి హిల్స్ టికెట్ ధరలు చూస్తే పెద్దలకు రూ. 1800, పిల్లలకు రూ. 1440గా ఉంది.
image credit to unsplash
ఉదయం 09 గంటలకు సికింద్రాబాద్ లోని యాత్రి నివాస్ నుంచి అనంతరిగికి బస్సు బయల్దేరుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అనంతగిరి చేరుకుంటారు. మొదటగా అనంత పద్మనాభస్వామిని దర్శించుకుంటారు.
image credit to unsplash
అనంతరిగి టూర్ లో అటవీ అందాలను చూడటంతో గేమ్స్ కూడా ఉంటాయి.
రాత్రి 8 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
image credit to unsplash
అనంతగిరి హిల్స్ టూర్ బుకింగ్ కోసం 9848540371 ఫోన్ నెంబర్ లేదా https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
image credit to unsplash
టీలో ఉండే కెఫిన్ నిద్రను ప్రేరేపించే హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.