ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో ధృవ్ జురెల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. గతంలో ఈ ఘనత సాధించిన వికెట్ కీపర్లు ఎవరో చూద్దాం

By Hari Prasad S
Feb 27, 2024

Hindustan Times
Telugu

1996లో ఆస్ట్రేలియాపై 152 రన్స్ చేసి ఇండియా తరఫున మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచిన తొలి వికెట్ కీపర్ నయన్ మోంగియా

2002లో వెస్టిండీస్‌పై 102 రన్స్ ఇన్నింగ్స్ ఆడిన అజయ్ రాత్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచాడు

2008లో ఆస్ట్రేలియాతో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీలు చేసిన ధోనీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచాడు

2013లో మరోసారి ఆస్ట్రేలియాపైనే 213 రన్స్ చేసి ధోనీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు

2016లో న్యూజిలాండ్‌తో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీలు చేసిన వృద్ధిమాన్ సాహాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్

రిషబ్ పంత్ మొదట 2020-21 ఆస్ట్రేలియా టూర్లో గబ్బా టెస్టులో చారిత్రక విజయం అందించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు

2021లో మరోసారి ఇంగ్లండ్‌పై సెంచరీ చేసిన రిషబ్ పంత్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచాడు

గుండె ఆరోగ్యంగా లేకపోతే కనిపించే సంకేతాలు..

pixabay