గుండె ఆరోగ్యంగా లేకపోతే కనిపించే సంకేతాలు..

pixabay

By Sharath Chitturi
May 20, 2024

Hindustan Times
Telugu

మనిషి జీవితానికి గుండె ఆరోగ్యం చాలా కీలకం. అయితే, గుండె ఆరోగ్యంగా లేకపోతే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని పసిగట్టు ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు.

pexels

ఎక్కువ చెమటలు పడతాయి.

pexels

తరచూ ఛాతీలో నొప్పి వస్తుంటే.. గుండె ఆరోగ్యంగా లేనట్టు!

pexels

గుండెలో మంటగా అనిపిస్తోందా? అయితే జాగ్రత్త పడాల్సిందే.

pexels

కళ్లు తిరుగుతున్నట్టు, వాంతులు వస్తున్న ఫీలింగ్​ కూడా గుండె ఆరోగ్యంగా లేకపోతే వచ్చే సంకేతాలు.

pexels

గుండె ఆరోగ్యంగా లేకపోతే ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది.

Pexe

ఇలాంటి సంకేతాలు మీకు కనిపిస్తుంటే.. మీరు వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం.

pexels

రాత్రి పడుకునే ముందు ఈ ఫుడ్స్​ తింటే ఇక నిద్రపట్టదు జాగ్రత్త!

pexels