హోలీ సంబరాల్లో మునిగి తేలిన ఇండియన్ క్రికెట్ టీమ్ ప్లేయర్స్
Twitter
By Hari Prasad S Mar 07, 2023
Hindustan Times Telugu
విరాట్ కోహ్లి సహా టాప్ ప్లేయర్స్ అందరూ బస్సులోనే హోలీ ఆడారు
Twitter
కెప్టెన్ రోహిత్ శర్మ కూడా హోటల్లో హోలీ రంగుల్లో మునిగి తేలాడు
Twitter
టీమ్ బస్సులో ప్లేయర్స్ అంతా తెగ ఎంజాయ్ చేశారు
Twitter
అహ్మదాబాద్ లో చివరి టెస్ట్ కోసం వెళ్తూ ఇలా హోలీ సెలబ్రేట్ చేశారు
Twitter
హోలీ సంబరాల తర్వాత సూర్యకుమార్ యాదవ్
పరిస్థితి ఇదీ
Twitter
టీమ్ బస్ లో కోహ్లి, రోహిత్ సహా టీమ్ అంతా హోలీ ఆడటం విశేషం
Twitter
కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ కూడా హోలీ ఆడారు
Twitter
మీ జేబులో ఉండే పర్సు మీ అదృష్టాన్ని, ఆదాయాన్ని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? అవును మీ వ్యాలెట్ రంగును ఫ్యాషన్‌కు తగ్గట్టుగా కాకుండా మీ రాశికి తగ్గట్టుగా ఎంచుకోవడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది, ఆదాయం పెరుగుతుందని జ్యోతిష్య, వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి.