లైంగిక సామర్థ్యాన్ని పెంచే మాకా రూట్ ...! ఈ కూరగాయ గురించి తెలుసా..?
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary May 05, 2024
Hindustan Times Telugu
మాకా రూట్ అనేది క్రూసిఫెరస్ కూరగాయ. దీని రూట్స్ ను తింటారు. పొడిగా కూడా చేసుకోవచ్చు.
image credit to unsplash
మాకా రూట్ ను ఆయుర్వేద వయాగ్రా కూడా పిలుస్తారు. ఇది మీ సెక్స్ డ్రైవ్ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది
image credit to unsplash
మాకా రూట్ అనేది హార్మోన్ల సమతుల్యతకు మద్దతునిస్తుంది. ఇది ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
image credit to unsplash
మాకా రూట్.. లైంగిక సామర్థ్యం పెంపుతో పాటు ఒత్తిడి, చికాకు వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
image credit to unsplash
మకా రూట్ పురుషుల హార్మోన్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వీటిని తీసుకోవటం వల్ల స్పెర్మ్ బలంగా తయారవుతుంది. సంతానోత్పత్తికి సహాయపడుతుంది.
image credit to unsplash
మాకా రూట్ ను తీసుకుంటే శరీర శక్తి సామర్థ్యం పెరుగుతుంది. ఇందులో బీ విటమిన్లు, ఇనుము వంటి ఖనిజాలు ఉంటాయి.
image credit to unsplash
మాకా రూట్‌లో పాలీఫెనాల్స్ మరియు ఫ్లెవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
image credit to unsplash
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి