టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024 కోసం కొత్త జెర్సీ లాంచ్ చేసింది. మరి 2007 నుంచి 2022 వరకు మన టీమ్ వేసుకున్న జెర్సీలు చూస్తారా?

bcci

By Hari Prasad S
May 08, 2024

Hindustan Times
Telugu

2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా జెర్సీ ఇలా..

Twitter

2009లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా జెర్సీ మారిపోయింది

Twitter

టీ20 వరల్డ్ కప్ 2010లో టీమిండియా ప్లేయర్స్ వేసుకున్న జెర్సీ ఇదే

Twitter

2012లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా జెర్సీ ఇదీ

Twitter

టీ20 వరల్డ్ కప్ 2014లో అప్పటి టీమిండియా జెర్సీలో విరాట్ కోహ్లి

Twitter

2016లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా జెర్సీ ఇదీ

Twitter

టీ20 వరల్డ్ కప్ 2021లో టీమిండియా జెర్సీలో విరాట్ కోహ్లి

Twitter

టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2022లో వేసుకున్న జెర్సీ ఇది

Twitter

హాట్ డోస్ పెంచిన ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి

Instagram