చింతపండును ఆహార పదార్థాలలో వాడుతుంటాం. అయితే చింతపండులోని గింజలను పడేస్తాం, కానీ వీటితోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.   

pexels

By Bandaru Satyaprasad
May 22, 2024

Hindustan Times
Telugu

దంతాలకు మేలు - ధూమపానం, డ్రింక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలపై టార్టార్, ప్లాక్ ఏర్పడుతుంది. చింత గింజలు దంతాల క్లీనింగ్ కు సాయపడతాయి.  

pexels

జీర్ణక్రియ- చింత పండు గింజల రసం అజీర్ణాన్ని నయం చేయడానికి సహజ నివారణిలా సాయపడుతుంది. బైల్ ఉత్పత్తిని పెంచుతుంది.  

pexels

అంటు వ్యాధులను నివారిస్తుంది - చింత పండు గింజలు యాంకీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నంచి రక్షించడంతో సహాయపడతాయి.  

pexels

షుగర్ లెవల్స్ నిర్వహణలో - చింత పండు గింజల నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.  

pexels

హార్ట్ హెల్త్ - చింత పండు గింజలలోని పొటాషియం అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.  

pexels

స్కిల్ హెల్త్ - చింత గింజలలోని పోషకాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తాయి.  

pexels

మొటిమలు తగ్గించేందుకు - చింత పండు గింజలు యాక్టీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇది మొటిమలతో పోరాడటానికి సహాయపడతాయి.(ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే)  

pexels

దానిమ్మతో లాభాలే కాదు నష్టాలు కూడా..! ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash