సన్నని తీగలాంటి నడుము చూపిస్తూ చంపేస్తోంది తమన్నా భాటియా

Nazia

By Hari Prasad S
Jun 05, 2023

Hindustan Times
Telugu

ముంబైలోని మ్యాడక్ ఆఫీస్ దగ్గర తమన్నా ఇలా కనిపించింది

Nazia

తమన్నా ఫ్యాషన్ చూసి ఎవరైనా ఫిదా కావాల్సిందే

Nazia

తమన్నా నటించిన జీ కర్దా వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో జూన్ 15 నుంచి స్ట్రీమ్ అవనుంది

Instagram

తమన్నా జీ కర్దా సిరీస్ ప్రమోషన్లలోనే ఇలా కనిపించింది

Nazia

తమన్నా ఈ జీ కర్దా సిరీస్‌లో కొన్ని బోల్డ్ సీన్లు చేసింది

Nazia

జీ కర్దా ట్రైలర్ సోమవారం (జూన్ 5) రిలీజైన సందర్భంగా మ్యాడాక్ ఆఫీస్‌కు వెళ్లిన తమన్నా

Nazia

ఏడుగురు స్నేహితులు, ప్రేమ, పెళ్లి నేపథ్యంలో సాగే కథే జీ కర్దా

Instagram

కెల్ప్‌ అని పిలిచే సముద్రపు నాచు రెండు కోట్ల సంవత్సరాల క్రితమే ఉద్భవించింది. ప్రస్తుతం మనుషులు ఎదుర్కొంటున్న వాతావరణ కాలుష్యం, ఆహార కాలుష్యం, ఫాస్ట్‌ఫుడ్స్‌తో శరీరంలో చేరే లోహాల ముప్పును నిరోధించడంలో కెల్ప్ తోడ్పడుతుంది.