డేరింగ్ పార్ట్‌న‌ర్స్ పేరుతో త‌మ‌న్నా కొత్త వెబ్‌సిరీస్ చేస్తోంది. 

twitter

By Nelki Naresh Kumar
Mar 20, 2024

Hindustan Times
Telugu

అమెజాన్ ప్రైమ్ వీడియోలో డేరింగ్ పార్ట్‌న‌ర్స్ స్ట్రీమింగ్ కాబోతోంది. 

twitter

ఇద్ద‌రు స్నేహితుల జీవితాల నేప‌థ్యంలో డేరింగ్ పార్ట్‌న‌ర్స్ సిరీస్ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. 

twitter

డేరింగ్ పార్ట్‌న‌ర్ సిరీస్‌కు అర్చిత్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 

twitter

ఈ సిరీస్‌లో త‌మ‌న్నాతో డ‌యానా పేంటీ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. 

twitter

ప్ర‌స్తుతం తెలుగులో ఓదెల 2 మూవీ చేస్తోంది త‌మ‌న్నా. 

twitter

త‌మిళంలో అరాణ్మాణై 4 పేరుతో హార‌ర్ మూవీ చేస్తోంది త‌మ‌న్నా. 

twitter

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ‌తో త‌మ‌న్నా డేటింగ్‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. e

twitter

ఫైబర్​ అధికంగా ఉండే ఫుడ్స్​తో ఆరోగ్యానికి ఆరోగ్యం- వెయిట్​ లాస్​ కూడా!

pexels