ఫైబర్​ అధికంగా ఉండే ఫుడ్స్​తో ఆరోగ్యానికి ఆరోగ్యం- వెయిట్​ లాస్​ కూడా!

pexels

By Sharath Chitturi
May 18, 2024

Hindustan Times
Telugu

రోజుకు 30 గ్రాముల ఫైబర్​ తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

pexels

ఫైబర్​ ఎక్కువగా లభించే పండ్లలో అరటి పండు ఒకటి. ఇది శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది.

pexels

రాజ్మాలో ఫైబర్​ ఎక్కువగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి మెగ్నీషియ, కాల్షియం, పొటాషియం వంటివి కూడా లభిస్తాయి.

pexels

బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్స్​తో పాటు ఫైబర్​ కూడా పుష్కలంగా లభిస్తుంది.

pexels

పాలకూరలో విటమిన్​ ఏ, సీ, కేతో పాటు ఫైబర్​ కూడా లభిస్తుంది. ఇది సూపర్​ ఫుడ్​. వెయిట్​ లాస్​కి ఉపయోగపడుతుంది.

pexels

బాదం, జీడిపప్పు, అవకాడో, వాల్​నట్స్​ వంటివి మీ డైట్​లో ఉంటే.. ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.

pexels

ఫైబర్​ రిచ్​ ఫుడ్స్​ని కొంచెం తీసుకున్నా.. పొట్ట నిండిపోయిన ఫీలింగ్​ వస్తుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే వెయిట్​ లాస్​ అవుతుంది.

pexels

శరీరంలో యూరిక్ యాసిడ్‍ను సహజంగా తగ్గించగల ఆహారాలు ఇవి

Photo: Unsplash