అలా ఎలా మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది హెబ్బా ప‌టేల్‌. 

twitter

By Nelki Naresh Kumar
Jun 12, 2024

Hindustan Times
Telugu

కుమారి 21 ఎఫ్‌లో బోల్డ్ రోల్‌లో యాక్టింగ్‌తో హెబ్బాప‌టేల్ అద‌ర‌గొట్టింది. 

twitter

కుమారి 21 ఎఫ్ హెబ్బా ప‌టేల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 

twitter

ఎక్క‌డికి పోతావు చిన్నవాడా త‌ర్వాత‌ హెబ్బాప‌టేల్ కెరీర్ డౌన్‌ఫాల్ స్టార్ట‌యింది. 

రామ్ రెడ్ మూవీలోస్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది హెబ్బా ప‌టేల్‌. 

twitter

హెబ్బాప‌టేల్ హీరోయిన్‌గా న‌టించిన ఓదెల రైల్వే స్టేష‌న్ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. 

ఈ బోల్డ్ మూవీకి ఓదెల 2 పేరుతో సీక్వెల్ రూపొందుతోంది. 

twitter

ఓదెల 2లో త‌మ‌న్నాతో పాటు హెబ్బాప‌టేల్ హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. 

twitter