Tamanna In Anant Ambani Wedding Photos: టాలీవుడ్ మిల్కీ బ్యూటి తమన్నా భాటియా తాజాగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లిలో సందడి చేసింది. ఈ వేడుకల్లో తమన్నా అందాలు బంగారం కంటే దగదగమని మెరిసిపోతున్నాయి. దీంతో తమన్నా లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.