రామాయణం కట్టె కొట్టె తెచ్చే రూపంలో..

Ramayanam in Pics | Pinterest

By Manda Vikas
Mar 30, 2023

Hindustan Times
Telugu

అయోధ్య రాజు దశరథుడుకి రాముడు ఆదర్శ సుతుడు

Ramayanam in Pics | Pinterest

రాముడు జనకుని కుమార్తె సీతను వివాహమాడతాడు

Ramayanam in Pics | Pinterest

కేకేయి భరతుడి పట్టాభిషేకం, రాముని అరణ్యవాసం కోరుతుంది

Ramayanam in Pics | Pinterest

సీతారాములతో పాటు లక్షణుడు వనవాసం చేస్తాడు

Ramayanam in Pics | Pinterest

రాముడ్ని మోహించిన శూర్పణఖ లక్ష్మణుడి చేతిలో గాయపడుతుంది

Ramayanam in Pics | Pinterest

శూర్పనఖ ఆమె సోదరుడు రావణుడిని రెచ్చగొడుతుంది

Ramayanam in Pics | Pinterest

రావణుడు సీతను అపహరించుకుపోతాడు

Ramayanam in Pics | Pinterest

రాముడు వానర సైన్యంతో రావణ లంకపై దండెత్తుతాడు

Ramayanam in Pics | Pinterest

భీకర యుద్ధంతో రావణ సంహారం గావిస్తాడు

Ramayanam in Pics | Pinterest

విజయంతో సీతాసమేత రాముడు అయోధ్య చేరతాడు

Ramayanam in Pics | Pinterest

వ‌రుణ్ తేజ్ ఆప‌రేష‌న్ వాలెంటైన్ - మార్చి 1

twitter