వేసవిలో చర్మం తాజాగా ఉండేలా చిట్కాలు

Summer Skin Care - Pexels

By HT Telugu Desk
Mar 08, 2023

Hindustan Times
Telugu

క్లెన్సర్‌తో ముఖంపై జిడ్డును శుభ్రం చేయండి

Summer Skin Care - Pexels

వేసవిలో తేలికపాటి మాలయిశ్చరైజర్ వాడండి

Summer Skin Care - Pexels

టానింగ్ రాకుండా బ్రాడ్-స్పెక్ట్రం సన్‌స్క్రీన్ వాడండి

Summer Skin Care - Pexels

తరచుగా నీరు, పండ్ల రసాలు తీసుకోవాలి

Summer Skin Care - Pexels

వేసవిలో మేకప్ వేసుకోకపోవడమే మంచిది

Summer Skin Care - Pexels

UV కిరణాల నుండి రక్షణకు SPF బాడీ లోషన్ వాడండి

Summer Skin Care - Pexels

రోజుకి రెండు సార్లు షవర్ స్నానం చేయండి

Summer Skin Care - Pexels

తేలికైన కాటన్ వస్త్రాలు ధరించండి

Summer Skin Care - Pexels

నెట్టింట్లో ఓవర్ డోస్ హాట్ షో చేసిన గుప్పెడంత మనసు జగతి 

Instagram