వేసవిలో ఉపసమనం ఇచ్చే పుదీనా ఐస్డ్ టీని 10 నిమిషాల్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
Mar 13, 2024

Hindustan Times
Telugu

కావాల్సినవి- 30 గ్రాముల పుదీనా ఆకులు, 2 టేబుల్ స్ఫూన్ల తేనె, 4 కప్పుల వేడినీరు  

pexels

Step 1- పాత్రలో నీరు పోసి మరిగించాలి. వేడి నీరు పుదీనా ప్లేవర్ ను వెలికితీయడానికి సాయపడుతుంది.  

pexels

Step 2 - వేడినీటిలో పుదీనా ఆకులు వేసి మూతపెట్టాలి. ఇలా 7-10 నిమిషాలు ఉంచండి.  

pexels

Step 3 - రుచిగా ఉండేందుకు చక్కెర వేసి అది కరిగే వరకు కలపండి. చక్కెర బదులుగా తేనె కూడా వేసుకోవచ్చు.  

pexels

Step 4 - చక్కెర కరిగిన తర్వాత ఆ నీటిని మరొక గిన్నెలోకి వడకట్టండి 

pexels

Step 5 - ఈ మిశ్రమాన్ని కొన్ని గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచండి. ఇది ఐస్డ్ టీ రుచిని పెంచడానికి సహాయపడుతుంది.  

pexels

Step 6 - ఈ పానీయాన్ని తాగే ముందు కొన్ని పుదీనా ఆకులు, ఐస్ క్యూబ్స్, నిమ్మకాయ ముక్కను వేయండి.  

pexels

ఇటీవ‌లే గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చిందితో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది అంజ‌లి. 

twitter