వేసవిలో పాటించాల్సిన ఆహార నియమాలు

summer foods- Unsplash

By HT Telugu Desk
Mar 06, 2023

Hindustan Times
Telugu

ఉదయం పూట కొబ్బరి నీరు తాగండి

తాజా పండ్లు, పండ్ల రసాలను తీసుకోండి

summer foods- Unsplash

మధ్యాహ్నం పెరుగు అన్నం తినండి

ఉడికించిన కూరగాయలు, పలుచటి పప్పు తినాలి

summer foods- Unsplash

ఉల్లిపాయలు, టమోటాలతో రైతా చేసుకోవచ్చు

summer foods- Unsplash

పెరుగుతో చేసే లస్సీ, మజ్జిగ తాగండి

summer foods- Unsplash

పుష్కలంగా నీరు త్రాగాలి

summer foods- Unsplash

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash