ప్రి డయాబెటిస్ దశలో ఉన్న వారికి శుభవార్త

Image: Pexels

By HT Telugu Desk
Mar 06, 2023

Hindustan Times
Telugu

విటమిన్ డి తీసుకుంటే డయాబెటిస్ వృద్ధి చెందదని తేల్చిన అధ్యయనం

Image: Pexels

అధిక విటమిన్ డీ కూడా చేటు చేస్తుందని తేల్చిన అధ్యయనం

Image: Pexels

సూర్యరశ్మి నుంచి అల్ట్రావయొలెట్ కిరణాలు సోకినప్పుడు విటమిన్ డి లభిస్తుంది

పుట్టగొడుగుల్లో డీ విటమిన్ లభ్యం

చేపల్లోనూ విటమిన్ డీ లభిస్తుంది

విటమిన్ డి లోపం ఉన్న వారు వైద్యుల సిఫారసు మేరకు సప్లిమెంట్లు తీసుకోవాలి

వాకింగ్ లాంటి తేలికపాటి వ్యాయామాలతో కూడా డయాబెటిస్‌కు చెక్ పెట్టొచ్చు

తెలుగులో నంబ‌ర్ వ‌న్ యాంక‌ర్‌గా కొన‌సాగుతోంది సుమ క‌న‌కాల‌. 

twitter