స్ట్రాబెర్రీలతో కిడ్నీల ఆరోగ్యం - ఈ విషయాలను తెలుసుకోండ
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Apr 03, 2024
Hindustan Times Telugu
స్ట్రాబెర్రీలో పొటాషియం తక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి ఇది మంచిది.
image credit to unsplash
స్ట్రాబెర్రీలలో విటమిన్ సి, ఆంథోసైనిన్స్ మరియు ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ సమ్మేళనాలు ఆక్సీకరణ ఒత్తిడిని మరియు కిడ్నీ వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
image credit to unsplash
స్ట్రాబెర్రీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫలితంగా మూత్రపిండ వ్యాధి సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది.
image credit to unsplash
మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి గుండె పనితీరు చాలా ముఖ్యం. అయితే స్ట్రాబెర్రీలను తీసుకుంటే గుండె పనితీరు కూడా మెరుగవుతుంది,
image credit to unsplash
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారు సోడియం తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. అయితే స్ట్రాబెర్రీల్లో సోడియం శాతం తక్కువగా ఉంటుంది.
image credit to unsplash
స్ట్రాబెర్రీస్‌లో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.
image credit to unsplash
కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాల మేరకు ఆరోగ్య సూచనలు పాటించాలి.
image credit to unsplash
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి