మీ కారు టైర్​ పంచర్​ అయ్యిందా? ఇలా చేయండి..

unsplash

By Sharath Chitturi
Apr 04, 2023

Hindustan Times
Telugu

టైర్​ పంచర్​ రిపైర్​ కిట్​ను ఎల్లప్పుడు మీ దగ్గర పెట్టుకోవడం మర్చిపోకండి

unsplash

ముందుగా లీక్​ను గుర్తించండి. రాయి వంటి వస్తువు వల్ల పంచ్​ అయ్యి ఉంటే, వాటిని తీసేయండి

unsplash

లీక్​ను గుర్తించలేకపోతుంటే.. గాలి నింపండి. హిస్​ సౌండ్​ని గుర్తించండి. అక్కడే లీక్​ ఉంటుంది

unsplash

లీక్​ను గుర్తించిన తర్వాత వీల్​లోని లగ్​ నట్స్​ను వ్రెంచ్​తో లూజ్​ చేయండి

unsplash

గుంతలు లేని కాంక్రీట్​ సర్ఫేస్​పై జాక్​ పెట్టి వీల్​ను తీయండి. జాక్​ స్టాండ్స్​ను ఉపయోగించండి

unsplash

వీల్​బేస్​ నుంచి వీల్​ తీసేందుకు లగ్​ నట్స్​ను పూర్తిగా తొలగించండి. లీక్​ అవుతున్న స్పాట్​ను క్లీన్​ చేయండి.

unsplash

రిపేర్​ కిట్​లోని ప్లగ్​ తీసుకుని ఇన్​సర్షన్​ టూల్​ మధ్యలో పెట్టండి. ప్లగ్​ని జిగురు పదార్థంతో లూబ్రికేట్​ చేయండి

unsplash

లీక్​ అయిన స్పాట్​లో ప్లగ్​ పెట్టండి. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత టైర్​పై ఉన్న ప్లగ్​ భాగాన్ని కట్​ చేయండి

unsplash

ఎయిర్​ ప్రెజర్​కు తగ్గట్టుగా టైర్​లో గాలిని నింపండి. మళ్లీ లీక్​ అవుతోందా లేదా చూసుకోండి

unsplash

అందమైన 'అండమాన్'లో 5 రోజులు - బడ్జెట్ ధరలో ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ఇదే

image credit to unsplash